పదవ తరగతి భౌతిక రసాయన శాస్ర్తాలు - 50 మార్కుల సాధనకోసం మెటీరియల్ పార్ట్‌ - 1

పదవ తరగతి పరీక్షల్లో విజయం సాధించడం చాలా సులభం. ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల పరీక్షా పత్రాలను విశ్లేషిస్తే చాలా వరకూ గత ప్రశ్నాపత్రాలలో అడిగిన ముఖ్య ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడాన్ని గమనించవచ్చు. నేను మా పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధుల కోసం పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలలో యాభైకు యాభై మార్కులు సాధించే విధంగా మెటీరియల్‌ ను రూపొందించి అందించాను. ఆ మెటీరియల్‌ను సూర్య దినపత్రిక వారికి అందించగా అందరు పదవ తరగతి విద్యార్ధుల కోసమై దాన్ని వారి ప్రఙ్ఞ వార పత్రికలో ప్రచురించారు. మీరు పదవ తరగతి చదువుతుంటే ఈ మెటీరియల్‌ను మీరు ఇక్కడ పొందవచ్చు.
 మీరు ఉపాధ్యాయులు అయితే మీ విద్యార్ధులకు ఈ మెటీరియల్‌ను అందించి వారు చదివేలా ప్రోత్సహించండి. మంచి మార్కుల సాధనకు ఈ మెటీరియల్‌ సంపూర్ణంగా సహకరిస్తుంది


మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post