టెట్ పరీక్షలో సైకాలజీవిభాగానికి అదనంగా చేర్చబడిన విద్యాహక్కుచట్టం, జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం వంటి అంశాలనుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నేను పంపిన ప్రాక్టీస్ ప్రశ్నలను ఈ వారం సూర్య దినపత్రికవారి ప్రఙ్ఞ వారపత్రికలో ప్రచురించారు. నవచైతన్య కాంపిటీషన్స్ వీక్షకుల సౌకర్యార్ధం వాటిని మన బ్లాగ్‌లో ప్రచురిస్తున్నాము.
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174