దేశభక్తిగీతాలు - పాడుకోండిలా

దేశ భక్తి గీతాలు
తెలుగులో దేశభక్తిని ప్రభోదించే గీతాలు ఎన్నో ఉన్నాయి. నీది నాది అంటూ తగవులాడుకుంటున్న ఈ రోజులలో దేశ సమైక్యతను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశభక్తి గీతాల లిరిక్స్‌ ఎక్కడైనా దొరుకుతాయేమోనని వెతుకుతుండగా తెలుగుదనం వెబ్‌సైట్‌ వారు 74 దేశభక్తిగీతాలకు సంబంధించిన లిరిక్స్‌ను వారి వెబ్‌సైట్‌లో ఉంచారు. నవచైతన్య కాంపిటీషన్స్‌ వీక్షకుల కోసం ఆయా దేశభక్తి గీతాలకు సంబంధించిన లిరిక్స్‌ లింక్‌లను ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతున్నది. గమనించండి. ఇవి బాహ్య లింకులు. కనుక క్లిక్‌ చేసిన వెంటనే తెలుగుదనం వారి వెబ్‌సైట్‌లో మీరు కోరిన దేశభక్తి గీతం ఉన్న పేజీ క్రొత్త ట్యాబ్‌లో ఓపెన్‌ అవుతుంది.




మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post