ఈ జనరల్ తెలుగు మెటీరియల్ TET, DSC SGT, DSC SA TELUGU, వంటి పోటీ పరీక్షలతో పాటు జనరల్ తెలుగు ఒక సబ్జెక్టు గా ఊన్న అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది
జనరల్ తెలుగు—సంధులు విడదీయుట
1. పితౄణం = పితృ + ఋణం
2. గౌరీశ = గౌరి + ఈశ
3. ఇతరేతర = ఇతర + ఇతర
1. పితౄణం = పితృ + ఋణం
2. గౌరీశ = గౌరి + ఈశ
3. ఇతరేతర = ఇతర + ఇతర
4. సూర్యోదయం = సూర్య + ఉదయం
5. మహర్షి = మహా + రుషి
6. భువనైక = భువన + ఏక
7. ఎవ్విధం = ఏ + విధం
8. ఎయ్యది = ఏ + అది
9. అవ్వాన = ఆ + వాన
10. దిక్కిది = దిక్కు + ఇది
11. కాకేమి = కాక + ఏమి
12. కేలిడుట = కేలు + ఇడుట
13. పరోపకారం = పర + ఉపకారం
14. లెండిక = లెండు + ఇక
15. చచ్చియుఁజావనివారు = చచ్చియున్ + చావనివారు
16. పుట్టినిల్లు = పుట్టిన + ఇల్లు
17. చీకటిల్లు = చీకటి + ఇల్లు
18. జవరాలు = జవ + ఆలు
19. అణ్వస్త్రం = అణు + అస్త్రం
5. మహర్షి = మహా + రుషి
6. భువనైక = భువన + ఏక
7. ఎవ్విధం = ఏ + విధం
8. ఎయ్యది = ఏ + అది
9. అవ్వాన = ఆ + వాన
10. దిక్కిది = దిక్కు + ఇది
11. కాకేమి = కాక + ఏమి
12. కేలిడుట = కేలు + ఇడుట
13. పరోపకారం = పర + ఉపకారం
14. లెండిక = లెండు + ఇక
15. చచ్చియుఁజావనివారు = చచ్చియున్ + చావనివారు
16. పుట్టినిల్లు = పుట్టిన + ఇల్లు
17. చీకటిల్లు = చీకటి + ఇల్లు
18. జవరాలు = జవ + ఆలు
19. అణ్వస్త్రం = అణు + అస్త్రం
20. ఏకైక = ఏక + ఏక
21. అయోమయం = అయః + మయం
22. పయోధి = పయః + ధి
23. ముందడుగు = ముందు + అడుగు
24. చతురోక్తులు = చతుర + ఉక్తులు
25. రాతిగుండె = రాయి + గుండె
26. ఘటికురాలు = ఘటిక + ఆలు
27. మొట్టమొదట = మొదట + మొదట
28. వాఞ్మయం = వాక్ + మయం
మీ
చైతన్య కుమార్ సత్యవాడ
meenavachaitanyam@gmail.com, 944168717421. అయోమయం = అయః + మయం
22. పయోధి = పయః + ధి
23. ముందడుగు = ముందు + అడుగు
24. చతురోక్తులు = చతుర + ఉక్తులు
25. రాతిగుండె = రాయి + గుండె
26. ఘటికురాలు = ఘటిక + ఆలు
27. మొట్టమొదట = మొదట + మొదట
28. వాఞ్మయం = వాక్ + మయం