విద్యా దృక్పధాలు - భారతీయ విద్యారంగ చరిత్ర

విద్యా దృక్పధాలు - భారతీయ విద్యారంగ చరిత్ర
పరిచయం 
- విద్య అనే తెలుగు పదం విద్ అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది. 
- విద్ అంటే అర్ధం తెలుసుకొవడం 
- ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యు కేర్ లేదా ఎడ్యు సరీ అనే లాటిన్ పదాల నుంచి ఆవిర్భవించింది 
- ఈ పదాలకు అర్ధం వృద్ది లోకి రావడం లేదా దారి చూపడం 
- విస్తృత అర్ధంలో విద్య అంటే జననం నుంచి మరణం వరకూ జీవిత పర్యంతం సాగే ప్రక్రియ\
- పరిమిత అర్ధంలో విద్య అనేది వ్యక్తీ పరమైన అభివృది. 
ప్రాచీన కాలంలో విద్యా విధానం 
-భారతీయ విద్యారంగా చరిత్రను నాలుగు భాగాలుగా విభజింప వచ్చు 
1. క్రీ.శ 12వ శతాబ్దం వరకూ - ప్రాచీన యుగం 
    - ఈ యుగంలో ముక్య విద్యా విధానాలు 1.వేద కాల విద్య  2.బౌద్ద విద్య 
2. 12 నుంచి 16వ శతాబ్దం వరకూ - మద్య యుగం 
    - ఈ  యుగంలో ముఖ్య విద్యా విధానం ఇస్లాం విద్య 
3. 17 నుంచి 19వ శతాబ్దం వరకూ - ఆధునిక విద్య. 
    - ఈ యుగంలో ముఖ్య విద్యా విధానాలు 1.బ్రిటీష్ విద్యా విధానం  2.సమకాలీన విద్యా విధానాలు. 



మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post