నా జీవితం 2012 సెప్టెంబర్ 16 గుర్తుంచుకోదగిన రోజు.
2012 సెప్టెంబర్ 16 ఉదయం 10 గంటల 50 నిముషాలకు (ఉత్తర నక్షత్రం 2వ పాదం) నాకు కొడుకు పుట్టాడు.
నా జీవితంలో 2015 మే 26 మరొక ముఖ్యమైన రోజు.
2015 మే 26 ఉదయం 7 గంటల 22 నిమిషాలకు (పుబ్బ నక్షత్రం మొదటిపాదం) నాకు రెండవ కొడుకు పుట్టాడు