సిసిఈ విధానంలో కీలకపాత్ర వహించేది ప్రాజెక్టులు. చక్కని ప్రాజెక్టులను, నియమనిబంధనలకు అనుగుణంగా చక్కని నివేదికను రూపొందించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. పాఠశాల స్థాయిలోని వనరులను గరిష్టంగా ఉపయోగించుకోవడంతోపాటు, ఇంటర్‌నెట్ వంటి అత్యాధునిక విధానాలను ఆకళింపు చేసుకోవడానికి ఈ ప్రాజెక్టులు సహకరిస్తాయి. అటువంటి ప్రాజెక్టులు నిర్వహించడానికి, నివేదికలను రూపొందించడానికి సహకరించడానికై నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్నది . . .
మోడల్ సైన్స్ ప్రాజెక్టులు
ఈ సైన్స్ ప్రాజెక్టులను శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీ కె.వెంకట రమణ గారు రూపొందించారు.
మోడల్ సైన్స్ ప్రాజెక్టులు
ఈ సైన్స్ ప్రాజెక్టులను శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీ కె.వెంకట రమణ గారు రూపొందించారు.
10th Class Physical Science Project Works: వివిధ ద్రవాల భాష్పీభవన రేటులను సరిపోల్చుట 1 |
10th Class Physical Science Project Works: వివిధ ద్రవాల భాష్పీభవన రేటులను సరిపోల్చుట 2 |
10th Class Physical Science Project Works: వివిధ ద్రవాల భాష్పీభవన రేటులను సరిపోల్చుట 3 |
10th Class Physical Science Project Works: వివిధ ద్రవాల భాష్పీభవన రేటులను సరిపోల్చుట 4 |
10th Class Physical Science Project works
9th Class Physical Science Project works
8th Class Physical Science Project works
Tags
10PSPRJS