రూపాయి పెట్టుబ‌డి లేకుండా రోజూ కేవ‌లం ఒక గంట కేటాయించ‌డం ద్వారా నెల‌కు మీ ఫ్యామిలీకి స‌రిప‌డా రీచార్జి పొందాల‌నుకుంటున్నారా?

మిత్ర‌మా,
రూపాయి పెట్టుబ‌డి లేకుండా రోజూ కేవ‌లం ఒక గంట కేటాయించ‌డం ద్వారా
నెల‌కు మీ ఫ్యామిలీకి స‌రిప‌డా రీచార్జి, మీ నెట్ బిల్లులు
అంటే సుమారు రూ. 1000 వ‌ర‌కూ పొందాల‌నుకుంటున్నారా?
అయితే మీకు కావ‌ల‌సింది
1. స‌ర‌దాగా ఒక గంట స‌మ‌యం ఈ వెబ్‌సైట్‌లో గ‌డిపే అవ‌కాశం
2. క‌నీసం వంద మందికి పైగా మిత్ర‌బృందం (వాట్సాప్‌, ఫేస్‌బుక్ లేదా ఇత‌ర సామాజిక మాధ్య‌మాల ద్వారా)

మీకు ఈ అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ది ఛాంప్‌కాష్ వెబ్‌సైట్‌.
మీరు ఏం చేయాలి?
స్టెప్‌-1
క్రింది లింక్ పై క్లిక్ చేసి, ఆపై ప్లేస్టోర్ నుండి ఛాంప్‌కాష్ ఆండ్రాయిడ్ అప్లికేష‌న్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
స్టెప్‌-2
యాప్‌ను ఓపెన్ చేసి అక్క‌డ మీ ప్రాధ‌మిక స‌మాచారం, మీరు ఉప‌యోగిస్తున్న మొబైల్ నెంబ‌రు వివ‌రాల‌ను న‌మోదుచేయాలి.
స్టెప్‌-3
ఆపై యాప్‌లో క‌నిపిస్తున్న యాప్స్ నుంచి క‌నీసం 5 యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకుని క‌నీసం 1 నిమిషం పాటు బ్రౌజ్ చేయాలి.
పై మూడు స్టెప్స్, ముఖ్యంగా మూడ‌వ స్టెప్ పూర్త‌య్యే వ‌ర‌కూ మీ అకౌంట్‌లోకి ఎటువంటి సొమ్ము వ‌చ్చి చేర‌దు.

ఈ మూడు స్టెప్‌లు పూర్తి చేసిన వారికి ఒక డాల‌ర్ ఆదాయం క‌లుప‌బ‌డుతుంది. అంటే రూ. 62

ఇక ముఖ్య‌మైన స్టెప్‌
స్టెప్‌-4
మీ మిత్ర‌బృందాన్ని దీనిలో చేర్చ‌డం. ఇందుకు మీరు చాంప్‌కాష్ యాప్‌ను ఓపెన్ చేసి అక్క‌డ క‌నిపిస్తున్న
ఇన్వైట్ & ఎర్న్‌పై క్లిక్ చేయాలి. ఆపై భాష‌ను ఎంచుకుని, వాట్సాప్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్ ఇత‌ర సామాజిక మాధ్య‌మాల ద్వారా మీ మిత్రుల‌కు విష‌యాన్ని తెలియ‌చేసి, వారిని జాయిన్ అవ్వ‌మ‌ని ప్రోత్స‌హించాలి. ఇలా మీ మిత్రులు ఎవ‌రైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పై మూడు స్టెప్స్ పూర్తి చేసిన‌పుడు మీకు కొద్ది కొద్దిగా అమౌంట్ డాల‌ర్‌ల రూపంలో వ‌చ్చి చేరుతూ ఉంటుంది.
ఇంకా అద‌నంగా అమౌంట్ పొందాలంటే
ఈ యాప్‌లో ఉన్న ఇన్‌క‌మ్ జంక్ష‌న్ ద్వారా
1. ఒపీనియ‌న్ పోల్స్‌లో పాల్గొన‌డం
2. ఆఫ‌ర్స్ వాల్‌లో ఉన్న ఆఫ‌ర్స్‌ను వీక్షించ‌డం
3. వీడియో వాల్‌లో ఉన్న వీడియోల‌ను వీక్షించ‌డం
4. షాప్ & ఎర్న్ విభాగం ద్వారా మీకు న‌చ్చిన వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం
5. రీచార్జ్ బిల్స్ ద్వారా మొబైల్ రీచార్జ్ చేసుకోవ‌డం
యాడ్ జంక్ష‌న్‌లోని
1. యాడ్‌ల‌ను వీక్షించ‌డం
2. యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకుని కొద్ది నిమిషాలు ఉంచుకోవ‌డం (వ‌ద్ద‌నుకుంటే త‌రువాత అన్ ఇన్‌స్టాల్ చేయ‌వ‌చ్చు)
వంటి వాటి ద్వారా అద‌నంగా పొంద‌వ‌చ్చు.
వీలైనంత ఎక్కువ‌గా నెట్‌వ‌ర్స్ పెంచుకోగ‌లిగితే మీ
మొబైల్ ఫోన్ బిల్స్‌, ఇంట‌ర్‌నెట్ చార్జీలు వంటివి దీని ద్వారా సంపాదించుకోవ‌చ్చు.

మ‌రొక ముఖ్య‌విష‌యం ఏమంటే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని నెట్‌వ‌ర్క్‌లో క‌నీసం వంద మంది వ‌ర‌కూ చేర్చ‌గ‌లిగితే ఆపై మీరు రోజూ యాప్‌పై గంట స‌మ‌యం కేటాయించ‌క‌పోయినా మీకు అమౌంట్ వ‌స్తూ ఉంటుంది.



గుర్తుంచుకోండి. క‌నీసం ఒక నెల‌రోజులైనా ఈ ఆప్ గురించి స‌మ‌యం కేటాయించ‌లేమ‌నిపించినా,
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, మొద‌ట‌గా డౌన్‌లోడ్ చేసుకోవ‌ల‌సిన 5 యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోక‌పోయినా ఈ యాప్ వ‌ల్ల మీకు ఎట‌వంటి ఆదాయం రాదు

1 Comments

  1. ఇది మరొక పిరమిడ్ స్కీమ్. అభ్యంతరకరమైనది. ఇటువంటివి మనం ప్రోత్సహించ కూడదని నా అభిప్రాయం. అదే మీకు నా విన్నపం కూడా.

    ReplyDelete
Previous Post Next Post