APPSC - GROUP - 2 SCREENING TEST - PRACTICE TESTS SERIES
మీరు గ్రూప్ - 2 స్ర్కీనింగ్ పరీక్షకు సిద్ధమవుతున్నారా?2017, ఫిభ్రవరి 26 న జరుగబోయే గ్రూపు-2 స్ర్కీనింగ్ పరీక్షలో విజయం సాధించాలనుకుంటున్నారా?
ఇంటివద్దనే ఉంటూ ప్రణాళికాబద్దంగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా?
అయితే మీకోసం నవచైతన్య కాంపిటీషన్స్ ప్రాక్టీస్ పరీక్షల శ్రేణిని ఈమెయిల్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. పూర్తి వివరాలకోసం ఈ కధనాన్ని చదవండి . . .
గ్రూప్-2 స్ర్కీనింగ్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్ధులు ప్రణాళికాబద్దంగా చదివి, పరీక్షలో విజయం సాధించడానికి, ఉద్యోగాన్ని సాధించడానికి నవచైతన్య కాంపిటీషన్స్ సహాయం అందించనున్నది. ముఖ్యంగా ఇంటివద్దనే ఉండి ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు ఎటువంటి టార్గెట్‌లు లేకపోవడం వల్ల మొదటి నాలుగైదు రోజులలో చదివిన తీరు ఆపై నెమ్మదిస్తుంది. అలా కాకుండా ఇంటివద్దనే ప్రణాళికాబద్దంగా చదవడానికి, పరీక్షలో విజయం సాధించడానికి ఈ పరీక్షలకు చక్కగా సహకరిస్తాయి.
ఈ పరీక్షలు ఎలా ఉంటాయి?
నవచైతన్య కాంపిటీషన్స్ గ్రూప్-2 స్ర్కీనింగ్ పరీక్ష - శ్రేణిలో మూడు రకాల పరీక్షలు ఉంటాయి.
మొదటి రకం - సబ్జక్టును పది భాగాలుగా విభజించి, ఆ విభాగాలను చదువుకోవడానికి వీలుగా సమయాన్ని కేటాయిస్తూ షెడ్యూల్ డిజైన్ చేయబడుతుంది. ఈ షెడ్యూల్‌ను అనుసరించి అభ్యర్ధులు చదువుకుంటూ, మేము పంపే ఈ రకపు పరీక్షల ద్వారా వారి ప్రిపరేషన్ స్థాయిని అంచనావేసుకోవచ్చు.
రెండవ రకం - సబ్జక్టును ఐదు విభాగాలుగా విభజించి, షెడ్యూల్ ప్రకారం ఐదు పరీక్షలు పంపబడతాయి. ఇప్పటికే ఒకసారి ప్రిపరేషన్ పూర్తయి ఉంటుంది కనుక మరోసారి రివిజన్ చేసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.
మూడవ రకం - గ్రాండ్ టెస్ట్‌లు. మొత్తం సిలబస్ పై పూర్తి స్థాయిలో ఫైనల్ పరీక్షను ప్రతిబింబించేలా రూపొందించబడిన గ్రాండ్ టెస్ట్‌లు అభ్యర్ధులు పరీక్ష దగ్గరకు వచ్చిన తరువాత వారి ప్రిపరేషన్ స్థాయిని అంచనావేసుకోవడానికి ఈ పరీక్షలు చక్కగా సహకరిస్తాయి.
పరీక్షలకు ఎంత చెల్లించాలి?
ఈ పరీక్షలు అభ్యర్ధుల సౌకర్యార్ధం నిష్ణాతులైన ఉపాధ్యాయులచే తయారుచేయించినందున, ఆయా ఖర్చులను సర్దుబాటు చేసుకోవడం కోసం నవచైతన్య కాంపిటీషన్స్ వీటిని పెయిడ్ టెస్ట్‌లుగా అందిస్తున్నది. కేవలం రూ. 250 చెల్లించి ఈ పరీక్షలను మీరు పొందవచ్చు.
పరీక్షలు ఎలా పొందాలి? రుసుమును ఎలా చెల్లించాలి?
ఇవి పెయిడ్ టెస్ట్‌లు కావడం వల్ల వీటిని పొందాలనుకున్న అభ్యర్ధులు ముందుగా రూ. 250 లను మనియార్డర్ లేదా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా పంపవలసి ఉంటుంది. అలా పంపి రిజిస్టర్ చేసుకున్నట్లయితే, ముందుగా ఒక షెడ్యూల్ ఇవ్వబడుతుంది. ఆ షెడ్యూల్‌ను అనుసరించి పరీక్షలు పంపబడతాయి.
పరీక్షలు ఎలా పంపుతారు?
పరీక్షలు ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపబడతాయి. నేరుగా ప్రింట్ తీసుకోవడానికి వీలుగా ఇవి ఉండడం వల్ల అభ్యర్ధులు ప్రింట్ తీసుకుని పరీక్ష రాసుకోవచ్చు. లేదా కంప్యూటర్/స‌్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌పై చూస్తూ కూడా పరీక్ష రాసుకోవచ్చు. పోస్టు ద్వారా పరీక్షలు పొందాలనుకుంటున్న అభ్యర్ధులు వాటి స్వీయ చిరునామా రాసి, తగిన స్టాంపులు అతికించిన 20 పోస్టల్ కవర్లను (తోక కవర్లు) పంపినట్లయితే పోస్టు ద్వారా పంపే అవకాశం ఉంటుంది. అయితే పోస్టు ద్వారా పంపమని అడిగిన అభ్యర్ధులు పోస్టల్ శాఖవల్ల ఆలస్యంగా టెస్టులను పొందే అవకాశం ఉంటుందని గమనించగలరు
ఈ పరీక్షలకు సిలబస్ ఎలా ఉంటుంది?
మొత్తం సిలబస్‌ను ముందు పది భాగాలుగా, ఆ తరువాత ఐదు భాగాలుగా విభజించి, డివిజినల్, రివిజన్ టెస్ట్‌లను రూపొందించాము. రాబోవు ప్రశ్నాపత్రాల స్థాయిలో ఐదు గ్రాండ్ టెస్ట్‌లను జతచేయడం జరిగింది..
సిలబస్ డివిజన్‌కు సంబంధించిన వివరాలకోసం క్రింది లింక్‌ను వీక్షించండి
http://bit.ly/NCGROUP2
లేదా వీక్షించండి
ఈ టెస్ట్‌లను పొందాలనుకుంటున్నారా?
డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్య షెడ్యూల్ ప్రకారం మీరు టెస్ట్‌లను పొందాలనుకుంటే డిసెంబర్ 15 లోగా మీ పరీక్షా రుసుము రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకోసం GROUP-2 SCREENING TEST - TESTS అని 9441687174 నెంబరుకు సందేశం పంపండి
లేదా కాల్ చేయండి 9441687174