Give your support to NavaCHAITANYA Competitions

మిత్ర‌మా,
నిత్యం వంద‌లాది మంది వీక్ష‌కుల‌తో, పోటీ ప‌రీక్ష‌ల‌కుసిద్ధ‌మ‌వుతున్న అభ్య‌ర్ధుల‌కు, పాఠాల‌ను చ‌దువుకుంటున్న విద్యార్ధుల‌కు త‌నవంతు స‌హాయాన్ని అందిస్తూ మీ అభిమానాన్ని సంపాదించుకున్న న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ వెబ్‌సైట్ మ‌రింత మంది వీక్ష‌కుల‌కు చేరువ కావ‌డానికి స‌హ‌క‌రించండి. ఈ ప్ర‌క‌ట‌న చిత్ర‌మును మీరు ఫేస్‌బుక్ పేజిల ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇత‌ర సామాజిక మాధ్య‌మాల ద్వారా పంచుకోవ‌డం ద్వారా మ‌రింత మంది వీక్ష‌కుల‌కు న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ చేరువ‌య్యేలా ప్రోత్స‌హించండి.
మీ అంద‌రి ప్రోత్సాహంతో త్వ‌ర‌లో న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ వెబ్‌సైట్‌లో
- డైలీ క‌రెంట్ అఫైర్స్ క్విజ్‌
- ఆన్‌లైన్ ప‌రీక్ష‌ల విభాగాల‌ను ప్రారంభించ‌బోతున్నాను.
మీ
చైత‌న్య కుమార్ స‌త్య‌వాడ‌,

www.navachaitanya.info

Post a Comment

Previous Post Next Post