Constable Recruitment - Practice Papers: కానిస్టేబుల్ ప్రాక్టీస్ పేప‌ర్లు

కానిస్టేబుల్ సిల‌బ‌స్‌ను క్షుణ్ణంగా చ‌దివించే ప్రాక్టీస్ పేప‌ర్లు

Constable Recruitment 2016 - Practice Papers:

మీరు కానిస్టేబుల్ పోటీ ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్నారా?
అయితే
మీ ప్రిప‌రేష‌న్ ప్ర‌ణాళికాబ‌ద్దంగా సాగ‌డానికి, న‌వ‌చైత‌న్య కానిస్టేబుల్ అందిస్తోంది. కానిస్టేబుల్ ప్రాక్టీస్ పేప‌ర్స్ . . . వీటిని నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్రకారం మీరు ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పొంది, ప్రాక్టీస్ చేయ‌డం ద్వారా పోటీ ప‌రీక్ష‌లో ముందు వ‌రుస‌లో నిలువ‌వ‌చ్చు. మ‌రియు ఉద్యోగాన్ని సాధించ‌వ‌చ్చు.
వివ‌రాల‌కు సంప్ర‌దించండి
న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్‌, ఫోన్ 9441687174

గ‌మ‌నిక‌- మీరు నివ‌సిస్తున్న ప్రాంతాన్ని బ‌ట్టి ఈ కానిస్టేబుల్ ప్రాక్టీస్ పేప‌ర్లు లభ్య‌త ఆధార‌ప‌డి ఉంటుంది మిత్రులారా గ‌మ‌నించ‌గ‌ల‌రు.

1 Comments

  1. hai sir,This is jayakumar from vijayawada i had subscribed to your site.I will follow your site everyday it is useful material.Let me know how can i get the prctice papers.

    ReplyDelete
Previous Post Next Post