Physical Science Project works

సిసిఈ విధానంలో కీల‌క‌పాత్ర వ‌హించేది ప్రాజెక్టులు. చ‌క్క‌ని ప్రాజెక్టుల‌ను, నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా చ‌క్క‌ని నివేదిక‌ను రూపొందించ‌డం ద్వారా మెరుగైన ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చు. పాఠ‌శాల స్థాయిలోని వ‌న‌రుల‌ను గ‌రిష్టంగా ఉప‌యోగించుకోవ‌డంతోపాటు, ఇంట‌ర్‌నెట్ వంటి అత్యాధునిక విధానాల‌ను ఆక‌ళింపు చేసుకోవ‌డానికి ఈ ప్రాజెక్టులు స‌హ‌క‌రిస్తాయి. అటువంటి ప్రాజెక్టులు నిర్వ‌హించ‌డానికి, నివేదిక‌ల‌ను రూపొందించ‌డానికి స‌హక‌రించ‌డానికై న‌వ‌చైత‌న్య కాంపిటీష‌న్స్ అందిస్తున్న‌ది . . .
మోడ‌ల్ సైన్స్ ప్రాజెక్టులు
10th Class Project works
9th Class Project works
8th Class Project works

ఈ సైన్స్ ప్రాజెక్టుల‌ను శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన శ్రీ కె.వెంక‌ట ర‌మ‌ణ గారు రూపొందించారు.

10th Class Physical Science Project works

9th Class Physical Science Project works

8th Class Physical Science Project works

1 Comments

  1. Sir ur information gives new ideas and leads new trend
    Thank u sir

    ReplyDelete
Previous Post Next Post