విద్యార్ధులలో కనీస గణిత పరిఙ్ఞానం లేని విద్యార్ధులకు గణితంలోని ప్రాధమిక భావనలను అందించాలన లక్ష్యంతో ఈ గణితము - ప్రాధమిక భావనలు వర్క్‌బుక్‌ను రూపొందించండం జరిగినది. దీనిలో సంఖ్యా పరిఙ్ఞానంతో పాటు చతుర్విద ప్రక్రియలకు సంబంధించిన పలు ఉదాహరణలు, అక్కడే సమాధానాలు రాయడానికి వీలుగా అందించడం జరిగినది. విద్యార్ధులు ఈ వర్క్‌బుక్‌ను పూర్తి చేయడం ద్వారా గణితంలో కనీస అవగాహనకు రాగలరు.
![]() |
MATHEMATICS BASICS - WORK BOOK |
Tags
10MAT