ముఖ్య‌మైన సైన్సు సంబంధిత వెబ్‌సైట్‌లు

ముఖ్య‌మైన సైన్సు సంబంధిత వెబ్‌సైట్‌లు
1. Ignite Physics Website:
ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు శ్రీ వి. నాగ‌మూర్తిగారిచే రూపొందించ‌బ‌డిన వెబ్‌సైట్ ఇగ్నైట్ ఫిజిక్స్‌. పాఠశాల స్థాయిలో సైన్సు బోధ‌న‌లో ఉప‌యోగ‌ప‌డే చ‌క్క‌ని స్ట‌డీ మెటీరియ‌ల్స్‌, ప్ర‌యోగ‌దీపిక‌లు, ప్రాజెక్టు ప‌నులు, మోడ‌ల్ పేప‌ర్లు, ప్ర‌శ్నాప‌త్రాల‌లో ప్ర‌శ్న‌లు అడుగుతున్న స‌ర‌ళి, ఇత‌ర ఉపాధ్యాయులు రూపొందించి అంద‌జేసిన ప్రాజెక్టులు, లెస‌న్ ప్లాన్‌లు . . . ఇంకా మ‌రెన్నో అందించ‌డానికి ఏర్పాటైన చ‌క్క‌ని వేదిక ఇగ్నైట్ ఫిజిక్స్‌
ఇక్క‌డ క్లిక్ చేయ‌డం ద్వారా ఇగ్నైట్ ఫిజిక్స్ వెబ్‌సైట్‌లోకి ప్ర‌వేశించండి.
2. మీ సైన్స్‌గురు వెబ్‌సైట్‌
శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు శ్రీ ముర‌ళీగారు రూపొందించిన వెబ్‌సైట్ మీసైన్స్‌గురు వెబ్‌సైట్‌. ఈ వెబ్‌సైట్ ప్ర‌ధానంగా బ‌యాల‌జీను దృష్టిలో ఉంచుకుని వ్యాసాల‌ను రూపొందించ‌డం జ‌రుగుతున్న‌ది. బ‌యాల‌జీకు సంబంధించిన వ్యాసాలు, ముఖ్య‌మైన స్ట‌డీమెటీరియ‌ల్స్‌తో పాటు చ‌క్క‌ని వీడియోల‌ను మీ సైన్స్ గురు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ఇక్క‌డ క్లిక్ చేయ‌డం ద్వారా మీసైన్స్‌గురు వెబ్‌సైట్‌లోకి ప్ర‌వేశించండి.

ముఖ్య‌మైన సైన్సు సంబంధిత వెబ్‌సైట్‌లు

Post a Comment

Previous Post Next Post