నూతన నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (CCE - Continuous Comprehensive Evaluation) లో బిట్ పేపర్‌లోని ప్రశ్నల సరళి కూడా మారినది. గతంలో మాదిరి మూస ధోరణిలో బిట్ ప్రశ్నలు అడగకుండా, విద్యార్ధిలో సంపూర్ణ అవగాహనను పరీక్షించేలా ఈ బిట్ ప్రశ్నలు రూపుదిద్దుకుంటున్నాయి. విద్యార్ధులు కొత్త విధానంలో అలవాటు పడడానికి వీలుగా రూపొందించిన బిట్‌బ్యాంక్‌ను నవచైతన్య కాంపిటీషన్స్ మీ కోసం అందిస్తున్నది.
10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రాలు - బిట్‌బ్యాంక్ - 1. ఉష్ణం ను పిడిఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
10th Class Physical Science Bit Bank - 1. Heat - 1 |
10th Class Physical Science Bit Bank - 1. Heat - 2 |
Click here to download 10th Class Physical Science CCE Pattern Bit Bank - 1. Heat
10th Class Physical Science - CCE Pattern Bit-bank . . .
Tags
10CCEBITBANK