ప్రపంచంలోనే అతిపొడవైన రైల్వే సొరంగం
- ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే సొరంగాన్ని స్విట్జర్లాండ్‌లో నిర్మించారు.
- ఈ సొరంగ మార్గం పొడవు 57 కిలోమీటర్లు.
- దీనిలో రైళ్లు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు.
- 1947 లో ప్రారంభించిన ఈ సొరంగమార్గం నిర్మాణం మొత్తం 69 సంవత్సరాలపాటు కొనసాగింది.
ఇతర పొడవైన రైలు సొరంగాలు
- బ్రెన్నెర్ బేస్ సొరంగం, ఆస్ట్రియా - ఇటలీల మధ్య 2026 నాటికి పూర్తి చేయనున్నారు. దీని పొడవు 55 కి.మీ.
- 53.8 కి.మీ పొడవైన సీకాన్ సొరంగాన్నిజపాన్‌లో 1988లో నిర్మించారు.
- 50 కి.మీ. పొడవైన చానెల్ సొరంగాన్ని ఫ్రాన్స్ - బ్రిటన్ల మధ్య నిర్మించారు.
- 34.6 కిమీ. పొడవైన లాట్స్ బర్గ్ సొరంగం నిర్మాణం స్విట్జర్లాండ్‌లో 2007 లో పూర్తయినది.
Tags
CA