శుభ సందేశం . . మిత్రమా . . .
నిరుద్యోగ అభ్యర్ధులు ప్రిపేర్ అయ్యే పోటీ పరీక్షలకు అవసరం అయిన చక్కని స్టడీమెటీరియల్స్ అందించాలన్న సత్సంకల్పంతో ప్రారంభించబడిన నవచైతన్య కాంపిటీషన్స్ ఈ రోజు ఒక చక్కని మైలురాయిని చేరుకున్నది. ఈ రోజుతో నవచైతన్య కాంపిటీషన్స్‌ను చూసిన వీక్షకుల సంఖ్య 5 లక్షలు దాటినది. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ప్రారంభమై, లక్ష్యం ఉన్నతమైనదై, శ్రమిస్తే తప్పక ఫలితం ఉంటుందని నిరూపిస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ మీ అందరి అభిమానాన్ని పొందడం చాలా సంతోషకరమైన విషయం. ఇలానే మీ ప్రోత్సాహం అందించండి. మీరూ చక్కని స్టడీమెటీరియల్‌ను ఈ వెబ్‌సైట్ ద్వారా పంచుకోవచ్చు.
చూడండి
నవచైతన్య కాంపిటీషన్స్
www.menavachaitanyam.blogspot.com
నవచైతన్య కాంపిటీషన్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను క్రింది లింక్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
bit.ly/MYNCAPP
మీ
చైతన్య కుమార్ సత్యవాడ,
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఫోన్ 9441687174