Are you preparing for RRB
మీరు ఆర్ ఆర్ బి కు ప్రిపేర్ అవుతున్నారా?
అయితే ఇంటివద్దనే ప్రణాళికాబద్దంగా చదివి విజయం సాధించడానికి నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది ఆర్.ఆర్.బి డివిజినల్ టెస్ట్‌లు. కేవలం రూ. 200 చెల్లించి ఈ 15 డివిజినల్ టెస్ట్‌లను ఈమెయిల్ ద్వారా పొందండి. మీ సిలబస్‌ను మా షెడ్యూల్‌కు అనుగుణంగా చదివి విజయం సాధించండి.
ముఖ్య గమనిక - ఆర్.ఆర్.బి పోటీ పరీక్షకు సంబంధించిన పూర్తి మెటీరియల్ మావద్ద అందుబాటులో లేదు. కేవలం 15 డివిజినల్ టెస్ట్‌లను మాత్రమే మేము అందించగలము. ఇవి మీ ప్రిపరేషన్ ప్రణాళికాబద్దంగా సాగడానికి మాత్రమే సహకరిస్తాయి. కనుక మెటీరియల్ ఉందా అంటూ ఫోన్ చేయకండి. కేవలం ఈ 15 టెస్ట్‌లను పొందాలనుకున్నవారు మాత్రమే సంప్రదించండి
నవచైతన్య కాంపిటీషన్స్, చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్,
ఫోన్ 9441687174
Tags
RRB