శుభవార్త. . .
నిరుద్యోగ అభ్యర్ధులకు చక్కని స్టడీమెటీరియల్స్ అందించడానికి, విద్యార్ధులకు ఉపయోగపడే చక్కని స్టడీమెటీరియల్స్ అందించడానికి రూపొందించిన చక్కని వేదిక నవచైతన్య ఆండ్రాయిడ్ ఆప్లికేషన్ 5000 మందికి చేరుకుంది. రూపొందించిన కొద్దికాలంలోనే ఇంతమంది వీక్షకులను చేరుకోవడానికి సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.
మీరూ నవచైతన్య ఆండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రిందిలింక్‌ను వీక్షించండి.
bit.ly/MYNCAPP
మీ
చైతన్యకుమార్ సత్యవాడ,
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్