List of Important Questions for 8th Class Physical Science (Telugu Medium)

List of Important Questions for 8th Class Physical Science (Telugu Medium)
ముఖ్య‌మైన ప్ర‌శ్న‌ల జాబితాను రూపొందించ‌డం, ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టి చ‌దివించ‌డం వంటివి చాలా పాఠ‌శాల‌ల్లో ప‌ద‌వ త‌ర‌గ‌తికి మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నాయి. ఈ వ్యూహాల‌ను ఇత‌ర త‌ర‌గ‌తుల‌కు కూడా విస్త‌రించే ప్ర‌య‌త్నంలో భాగంగా 8వ త‌ర‌గ‌తి భౌతిక ర‌సాయ‌న శాస్త్రాల‌లో ముఖ్య‌మైన ప్ర‌శ్న‌ల జాబితాను రూపొందించాను. నిజానికి ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు చ‌దివించడం అనేది సిసిఈ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేఖమైన‌ప్ప‌టికీ, వెనుక‌బ‌డిన‌, స‌గ‌టు విద్యార్ధుల‌కు ఇది ఫ‌ల‌ప్ర‌ద‌మైన వ్యూహ‌మే క‌నుక ఈ జాబితాను మీరూ కావాల‌నుకుంటే వినియోగించుకోగ‌ల‌రు.

    

Post a Comment

Previous Post Next Post