GENERAL KNOWLEDGE PRACTICE BITS IN TELUGU

1. ఏ రోజులలో వసంత ఋతువు యొక్క అలలు కనిపించవు ?
A. అమావాస్య మరియు హాఫ్ క్వార్టర్ ఆఫ్ ది మూన్ 
B. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది మూన్ పౌర్ణమి 
C. థర్డ్ క్వార్టర్ ఆఫ్ ది మూన్ మరియు అమావాస్య 
D. అమావాస్య మరియు పౌర్ణమి
Answer : అమావాస్య మరియు పౌర్ణమి
2. వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును ?
A. స్ట్రాటోస్ఫియర్ 
B. ట్రోపోస్ఫియర్ 
C. మెసోస్ఫియర్
D. ఐయోనోస్ఫియర్
Answer : ట్రోపోస్ఫియర్
3. సున్నపు ప్రాంతాలలో ఏర్పడే ప్లెయిన్స్ ?
A. కార్ట్స్ 
B. వరదలు 
C. పెని ప్లైనస్స్
D. అయోలియాన్
Answer : కార్ట్స్
4. కాంటుర్ రేఖలకి మరో పేరు ?
A. ఐసోపొటెన్షియల్
B. ఐసోధర్మ 
C. ఐసోహైపు 
D. ఐసోహైయాట్
Answer : ఐసోహైపు
5. ప్రపంచ ఆహార దినం ఎప్పుడు జరుపుకుంటారు ?
A. 16 అక్టోబర్
B. 26 అక్టోబర్ 
C. 25 నవంబర్
D. 7 సెప్టెంబర్
Answer : 16 అక్టోబర్
6. బ్యూటరిక్ ఆమ్లం ఉండేది ?
A. కొబ్బరి నూనె
B. వేరుశనగ నూనె
C. చేప నూనె 
D.వెన్న 
Answer:వెన్న 
7. ఆప్టికల్ ఫైబర్ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
A. సంపూర్ణ కాంతి శోషణ
B. కాంతి యొక్క సంపూర్ణ అంతర పరావర్తన
C. కాంతి వివర్తన
D. కాంతి పరిక్షేపణ
Answer : కాంతి యొక్క సంపూర్ణ అంతర పరావర్తన
8.  క్రింది వాటిలో ఏది ఒకరకమైన అంటువ్యాధి?
A. విస్తరించే సంక్రామిక వ్యాధులు
B. ఋతు సంబంధించిన సంక్రామిక వ్యాదులు
C. ఆవృత సాంక్రమిక వ్యాధులు
D. పైవన్నీ
Answer : పైవన్నీ
9. మానవులలో భాగమైనది వయస్సుతో పాటు మారనిది ఏది?
A. ఎముకుల సాంద్రత
B. డి.ఎన్.ఎ
C. గుండె పరిమాణము
D. మూత్రము యొక్క సంఘటనము
Answer : డి.ఎన్.ఎ
10. వరల్డ్ వైడ్ వెబ్ భావనను అభివృద్ధి చేసిన వ్యక్తి?
A. ఇ.ఓ.లారెన్స్
B. ఎఫ్.బి.మోర్స్
C. టిమ్ బర్నర్స్ లీ
D. చార్లెస్ బాబేజ్
Answer : టిమ్ బర్నర్స్ లీ 
బి.వెంకటసుబ్బయ్య

    

Post a Comment

Previous Post Next Post