CURRENT AFFAIRS WEEKLY - 8
Current affairs Practice Bits prepared by Sri T.Thathaji sir, School assistant in social studies, Z.P.H.School, Pedanindrakolanu. These Bits are useful for like DSC, TET, CONSTABLES, SUB INSPECTORES, GROUPS, VRO, VRA and all other competitve exams
పశ్చిమ గోదావరి జిల్లా పెదనిండ్రకొలను కు చెందిన ఉపాధ్యాయులు శ్రీ టి.తాతాజీ గారు రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్/తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు నిర్వహించే పోటీ పరీక్షలతో పాటు కానిస్టేబుల్, పంచాయితీ సెక్రటరీ, తెలంగానా డియస్సీ ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి.