NavaCHAITANYA COMPETITIONS REACHES 3,00,000 VISITORS

ధన్యవాదములు
ఈ రోజు నవచైతన్య కాంపిటీషన్స్‌ మరొక మైలురాయిని చేరుకుంది. మూడు సంవత్సరాలక్రితం ప్రారంభం అయిన నవచైతన్య కాంపిటీషన్స్‌ ఈ రోజుతో ౩,౦౦,౦౦౦ మంది వీక్షకులకు చేరువయ్యింది. పోటీ పరీక్షలకు అవసరం అయిన స్టడీమెటీరియల్స్‌ అందిస్తూ, ఉద్యోగార్ధులకు సేవలందిస్తున్న నవచైతన్య కాంపిటీషన్స్‌ మరింతమంది వీక్షకులకు చేరువకావాలని కోరుకుంటూ
మీ
చైతన్యకుమార్‌ సత్యవాడ
చింతలపూడి
పశ్చిమగోదావరిజిల్లా
ఆంధ్రప్రదేశ్‌
ఫోన్‌ 9441687174
menavachaitanyam@gmail.com


    

Post a Comment

Previous Post Next Post