Lokanadh🍁
చరిత్రలో ఈ రోజు/జూన్ 19
1947 :ఆంగ్లరచయిత బొంబాయి లో సల్మాన్ రష్దీ జననం.
1961 : యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటను) నుంచి కువాయిట్ స్వాతంత్ర్యం పొందింది.
1970 : భారతదేశ రాజకీయనాయకుడు మరియు భారతదేశ పార్లమెంట్ లో సభ్యుడు రాహుల్ గాంధీ జననం.
1966 : ముంబయ్ (బొంబాయి) లో శివసేన అనే ప్రాంతీయ రాజకీయ పార్టీని స్థాపించారు.
1981 : భారత్ తొలి జియోస్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ అయినఆపిల్ ను ఫ్రెంచి గయానా నుండి ప్రయోగించింది.
1985 : సినీనటి కాజల్ అగర్వాల్ జననం
2001 : సినీ రచయిత ,దర్శకుడు, హాస్య బ్రహ్మ జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి మరణం (జ.1951).
🌷Lokanadh








