Lokanadh🍁
* చరిత్రలో ఈ రోజు/జూన్4*
1798 : ఇటలీ లోని వెనిస్ కు చెందిన ఒక సాహసికుడు గియాకోమో కాసనోవా మరణం.
>> 1934 : రేడియం మూలకాన్ని కనుగొన్న మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరీ మరణం (జ.1867).
>> 1941 : భారత దేశ ఆర్గానిక్ కెమిస్ట్రీ శాస్త్రవేత్త దర్శన్ రంగనాథన్ జననం.
>> 1944 : సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు పత్రికా సంపాదకులు కిడాంబి రఘునాథ్ జననం.
>> 1998 : ప్రముఖ తెలుగు కవి, పరిశోధకుడు ఆరుద్ర మరణం (జ.1925).
>> 1946 : ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జననం.
>> 1984 : ప్రముఖ భారతీయ నటి, జాతీయ ఉత్తమ నటి పురస్కార విజేత ప్రియమణి జననం.
>> 2004 : భారత లోక్‌సభ సభాపతిగా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు.
>> 2006 : ప్రసిద్ధ భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ మరణం (జ.1932).








