ఇది విద్యార్దినీ విద్యార్దుల మార్కులను సేకరించి చేసిన ప్రయత్నము మాత్రమే. దీనిలో తప్పక మార్పులు ఉండే అవకాశం ఉంది. జిల్లాలో వ్రాసిన నాన్‌లోకల్ అభ్యర్ధుల వలన, రిజల్ట్‌లో విత్ హెల్డ్‌లో సుమారు 200 మంది విద్యార్ధులు ఉన్నందున్న ఈ లిస్ట్‌లో భారీ మార్పు వచ్చే అవకాశం కటాప్ మార్కులు మరింతగా తగ్గే అవకాశం ఉంది. కనుక గౌరవ డి.ఈ.ఓ గారు విడుదల చేసే అధికారిక మెరిట్‌లిస్ట్ అందేవరకూ దీన్ని ఒక అంచనాగా తీసుకోవలసిందిగా మనవి









