ధన్యవాదములు
నిరుద్యోగులకు స్టడీమెటీరియల్స్ మరియు గైడెన్స్ అందించాలన్న సత్సంకల్పంతో ప్రారంభించిన నవచైతన్య కాంపిటీషన్స్ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నది. ఇప్పటికే దాదాపు రెండున్నర లక్షల మంది వీక్షకుల మదిని దోచుకున్న నవచైతన్య కాంపిటీషన్స్ గత జనవరి నెలలో 'నవచైతన్య కాంపిటీషన్స్' వెబ్‌సైట్‌లో ప్రచురితం అవుతున్న స్టడీమెటీరియల్ లను నేరుగా ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా వీక్షించడానికి అనువైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ 'NCapp' ను రూపొందించి వీక్షకులకు అందుబాటులో ఉంచింది. నేటితో ఇప్పటివరకూ పదిహేను వందల మంది ఆండ్రాయిడ్ ఫోన్‌లలోకి చేరి, వారి మన్ననలను అందుకుంటున్నది. ఈ స్థాయి ఘన విజయాన్ని అందించిన వీక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు.
మీరు అందించిన ఉత్సాహంతో మరింత ముందుకు పయనించాలని, ప్రతి నిరుద్యోగ అభ్యర్ధికి ఉద్యోగ సాధనకు అవసరం అయ్యే గైడెన్స్ ను అందించాలని కోరుకుంటున్నాను.
మీ వంతు సహాయం అందించండి
- మీరు ఉద్యోగస్తులు అయితే మీ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు, వాటి విద్యార్హతలు సంబంధిత గైడెన్స్ అందించవచ్చు
- మీరు ఏదైనా సబ్జక్టులో నిష్ణాతులు అయితే మీ సబ్జక్టులో మంచి మెటీరియల్ రూపొందించి పంపవచ్చు.
- మీ వాక్చాతుర్యంతో వెబ్ సైట్ వీక్షకులకు ప్రేరణ అందించవచ్చు
- టెక్నాలజీ తెలిసిన వారు అయితే ఈ బ్లాగును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి అవసరం అయిన సహాయాన్ని అందించవచ్చు
- లేదా మరింత మంది వీక్షకులకు చేరువ కావడానికి మీ అమూల్యం అయిన సలహాలను అందించవచ్చు
మీ స్పందనను పంపండి
చైతన్య కుమార్ సత్యవాడ,
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా
ఫోన్ చెయ్యండి 9441687174
ఈమెయిల్ పంపండి menavachaitanyam@gmail.com
మీరూ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నవచైతన్య యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి వీక్షించండి bit.ly/MYNCAPP