పోస్టుకార్డుద్వారా మీకు నచ్చిన సబ్జక్టులలో స్టడీమెటీరియల్ అందించండి అని నేనిచ్చిన పిలుపుకు స్పందిస్తూ కొత్తపల్లికి చెందిన రామకృష్ణగారు సాక్షి దినపత్రికనుంచి సేకరించిన కరెంట్ అఫైర్స్ మెటీరియల్‌ను పోస్టుద్వారా పంపించారు. నవచైతన్య కాంపిటీషన్స్ వీక్షకులకోసం అందించడం జరుగుతున్నది. మీరూ స్పందించండి.
మీకు నచ్చిన సబ్జక్టులో నచ్చిన అంశంపై మంచి మెటీరియల్ లేదా ప్రాక్టీస్ ప్రశ్నలను ఒక పోస్టుకార్డుపై వ్రాసి మాకు పోస్టుద్వారా పంపించండి.







Tags
CA