ఖాళీగా ఉంటే, నెట్ ముందు కూర్చుంటే ఎలాంటి విద్యలైనా నేర్చుకోవచ్చునేమో. . .
ఈ రోజు మరో అద్భుతమైన సాఫ్ట్‌వేర్ దొరికింది. ఇప్పటివరకూ ఆంగ్లభాషకే పరిమితం అయిన స్పీచ్ టూ వాయిస్ సాఫ్ట్‌వేర్‌ను భారతీయ భాషా సాంకేతిక అభివృద్ధి శాఖ రూపొందించినది. దాని ద్వారా మనం యూనీకోడ్‌లో రూపొందించిన లేదా సేకరించిన సమాచారాన్ని ఎంచక్కా ఆడియో ఫైల్‌గా మార్చుకుని వింటూ నేర్చుకోవచ్చు. నవచైతన్య కాంపిటీషన్స్ ఈ మధ్యనే ప్రారంభించిన ఆడియో లెసన్ ప్రయోగానికి ఈ సాఫ్ట్‌వేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పై సమాచారాన్ని నేను ఈ సైటు ఉపయోగించి ఆడియో రూపంలోకి మార్చాను. ఇక్కడ క్లిక్ చేసి మీరూ వినవచ్చు.
మీరూ ట్రై చేయాలనుకుంటే క్రింది లింక్‌లను వీక్షించండి.
http://tts.iiit.ac.in/~kishore/