డియస్సీ కొత్త పరీక్షా విధానం ఇలా ఉండవచ్చు DSC NEW SYLLABUS STRUCTURE (GUESS ONLY)

డియస్సీ కొత్త పరీక్షా విధానం ఇలా ఉండవచ్చు
డియస్సీ గురించిన సమాచారాన్ని ముందుగా తెలుపుతూ అభ్యర్ధులను సరైన బాటలో నడపడానికి నవచైతన్య కాంపిటీషన్స్‌ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇటీవల డియస్సీ 2014 నోటిఫికేషన్‌ త్వరలో అన్న తరువాత టెట్‌ ఉంటుందన్న విషయాన్ని నవచైతన్య కాంపిటీషన్స్‌ ముందుగానే ఊహించి బ్లాగు ద్వారా తెలియపరిచింది. ఇప్పుడు ఆవిషయంపై స్పష్టత వచ్చింది. డియస్సీ 2014 పరీక్షా విధానాన్ని సమూలంగా ప్రభుత్వం మార్చనున్నదని, టెస్ట్‌ లేదా టెర్ట్‌ పేరుతో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ సెట్‌ను నిర్వహించన్నుదని నవచైతన్య కాంపిటీషన్స్‌ ఎన్నికలకు ముందుగానే ఊహించి బ్లాగులో ఉంచింది. ఇక ఇప్పుడు టెట్‌+డియస్సీ కలిపి నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో విధానం ఇలా ఉండవచ్చు అని నవచైతన్య కాంపిటీషన్స్‌ విశ్లేషిస్తున్నది. ఇది కేవలం విశ్లేషణ మాత్రమే. . పూర్తి విధానం ఇలానే ఉంటుందన్న హామీ మా నుంచి ఉండదు.

టెట్‌ + డియస్సీ ఇలా ఉండవచ్చు
- టెట్‌ మరియు డియస్సీలను కలిపి టీచర్‌ ఎలిజిబిలిటీ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ సెట్‌ గా నిర్వహించవచ్చు.
- ఇప్పటికే ఉన్న సబ్జక్టులకు తోడుగా సైకాలజీ కూడా విద్యాబోధనలో కీలకం అయిన సబ్జక్టు కావడంతో ఒక్క సైకాలజీ సబ్జక్టును మాత్రం అదనంగా చేర్చవచ్చు
- ప్రస్తుతం ఉన్న ఒక్క పేపర్‌ స్థానంలో రెండు పేపర్లు వ్యవస్థ అమలులోకి రావచ్చు
- గతంలో నూట అరవై ప్రశ్నలకు గానూ ఎనభై మార్కులు ఉండేవి. ప్రతి ప్రశ్నకు అర మార్కు ఉండేది.
- రెండు పేపర్లలో 200 లేదా రెండు వందల యాభై ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించవచ్చు. అంటే పరీక్ష రెండు వందలు లేదా రెండు వందల యాభై మార్కులకు నిర్వహించవచ్చు
సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ విషయంలో
- సెకండరీ టీచర్స్‌ కోసం నిర్వహించే పరీక్షలో మొదటి పేపర్‌లో జికె, కరెంట్‌ అఫైర్స్‌, సైకాలజీ, విద్యాదృక్పధాలు, జనరల్‌ ఇంగ్లీష్‌, జనరల్‌ తెలుగు విభాగాల నుంచి వంద ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది.
- ఈ పేపర్‌ను క్వాలిఫైయింగ్‌ పేపర్‌గా ఉంచవచ్చు. అంటే డియస్సీలో ఉద్యోగం సాధించాలంటే ఈ పేపర్‌లో కనీస మార్కు (నలభై మార్కులు కావచ్చు) అభ్యర్ధి సాధించాల్సి ఉంటుంది.
- ఇక రెండవ పేపర్‌లో గణితము, సైన్సు, సోషల్‌ స్టడీస్‌ కంటెంట్‌ విభాగాల నుంచి అరవై మార్కులకు, మిగతా నలభై మార్కులకు మెథడాలజీ విభాగం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
- ప్రశ్నలు పదవ తరగతి స్తాయిలో అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కంటెంట్‌, మెథడాలజీలు పూర్తిగా అనువర్తన విబాగపు ప్రశ్నలు అధికంగా ఉండే అవకాశం ఉంది- ఈ పేపర్‌లో వచ్చిన మార్కుల మెరిట్‌ను బట్టి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ జరిగే అవకాశం ఉంది.
స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో
- మొదటి పేపర్‌లో జికె, కరెంట్‌ అఫైర్స్‌, విద్యాదృక్పధాలు, సైకాలజీ మరియు జనరల్‌ ఇంగ్లీష్‌ల నుంచి వంద మార్కులకు అడిగే అవకాశం ఉంది
- ఈ పేపర్‌ క్వాలిఫైయింగ్‌ పేపర్‌గా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ పేపర్‌లో కనీస మార్కు (నలబైకావచ్చు) సాధించిన వారే ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హులు అవుతారు.
- ఇక రెండవ పేపర్‌ పూర్తిగా ఆయా సబ్జక్టుల కంటెంట్‌ అరవై మార్కులు, మెథడాలజీ నలభై మార్కులకు పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఈ పేపర్‌లో వచ్చే మార్కుల మెరిట్‌ ప్రాతిపదికను అభ్యర్ధులను ఎంపిక చేసే అవకాశం ఉంది.
- రెండవ పేపర్‌లో ఇంటర్‌ స్థాయి ప్రశ్నలు అడుగవచ్చు. అవి కూడా ప్రస్తుత మారిన పాఠ్యపుస్తకాలపై పట్టు వచ్చే విధంగా నిజ జీవిత వినియోగ ప్రశ్నలను ఎక్కువగా అడిగే అవకాశంఉంది.

ఇక సిలబస్‌ విషయానికి వస్తే పాత సిలబస్‌నే ఈ పరీక్షకు ఎంచుకునే అవకాశం ఉంది. అయితే . . క్రొత్త సిలబస్‌ అనేది ఈ రోజువరకూ ఎవరూ చూడని సిలబస్‌ ఏమీ కాదు. జస్ట్‌ ఇప్పుడు ఉన్న సిలబస్‌నే నిజజీవిత అనువర్తన శైలిలోకి మలచి, స్టూడెంట్‌ ఫ్రెండ్లీ గా రూపొందించబడినది. కనుక సిలబస్‌ పాతది అయినా ప్రశ్నల స్థాయి మాత్రం నూతన పుస్తకాలకు అనుగుణంగా నిజజీవిత వినియోగ కోణంలోనే అడిగే అవకాశం ఉంది.

ఏది ఏమైనా ప్రణాళికాబద్దంగా చదువుతూ ముందుకు సాగినవారే విజేత కాగలరు. ప్రయత్నించండి. . .విజయం సాధించండి
మీ చైతన్య కుమార్‌ సత్యవాడ


మీరు డీయస్సీకు ప్రిపేర్‌అవుతున్నారా?
ఇంటివద్ద మీ ప్రిపరేషన్‌ ప్రణాళికాబద్దంగా సాగడం లేదా?
అయితే మీకోసమే నవచైతన్య కాంపిటీషన్స్‌ రూపొందించింది డియస్సీ డివిజినల్‌ టెస్ట్‌లు
మేము మీ సిలబస్‌ను విభాగాలుగా (యస్జీటీ 18 విభాగాలు, స్కూల్‌ అసిస్టెంట్‌ 11) చేసి ప్రతి విభాగానికి ఒకటి వంతున వంద మార్కులు వంద ప్రశ్నలతో టెస్ట్‌లను రూపొందించి అందిస్తాము.
మీరు చేయాల్సిందల్లా టెస్ట్‌లను రూ. 75 (for School Assistant 11 Divisional Tests) రూ. 95 (for SGT Divisional 18 Tests) చెల్లించి పోస్టుద్వారా అందుకుని మీకున్న సమయాన్ని బట్టి మేము నిర్ణయించినవిభాగాలకు సమయాలను కేటాయించుకుని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మేము అందించిన టెస్ట్ వ్రాయడం ద్వారా మీ ప్రిపరేషన్‌ స్థాయిని తెలుసుకోవడమే
మా ఈ డివిజినల్‌ టెస్ట్‌లు మీకు మార్కెట్‌లో ఎక్కడా లభించవు
ఈ టెస్ట్‌లను మీరు ఒక స్టడీమెటీరియల్‌గా భావించి తీసుకోకండి. ఎందుకంటే మీకు ఈ టెస్‌్టలలో లభించేవి కేవలం 11 or 18 టెస్‌్టలు మాత్రమే. కానీ ఈ టెస్ట్‌లు మిమ్మల్ని ప్రణాళికాబద్దంగా నడుపుతూ విజయానికి చేరువ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. . 
వివరాలకు సంప్రదించండి
మీ
చైతన్య కుమార్‌ సత్యవాడ
చింతలపూడి, ఫోన్‌ 9441687174, 9652565838
మేము రూపొందించిన టెస్ట్‌లు క్రింది సిలబస్‌ వర్గీకరణను అనుసరించి రూపొందించబడ్డాయి


DSC SA PS
1. విద్యాదృక్పధాలు - భారతీయ విద్యారంగ చరిత్ర, విద్యాదృక్పధాలు, ఉపాధ్యాయ సాధికారత
2. విద్యాధృక్పధాలు - చట్టాలు, హక్కులు, జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం ౨౦౦౫, సమకాలీన విద్యారంగంలోని అంశాలు
3. జనరల్‌ నాలెడ్జ్‌
4. కరెంట్ అఫైర్స్‌ 2014
5. కరెంట్‌ అఫైర్స్‌ 2013
6. మెథడాలజీ
7. 6, 7 వ తరగతుల కంటెంట్‌
8. 8వ తరగతి కంటెంట్‌
9. 9వ తరగతి కంటెంట్‌
10. 10వ తరగతి రసాయన శాస్ర్తము
11. 10వ తరగతి భౌతిక శాస్ర్తము

మీ కాపీని రిజర్వ్‌ చేసుకోవడానికి, మరింత వివరాలను తెలుసుకోవడానికి వెంటనే SA PS అని  SMS  చేయండి

DSC SA BS
1. విద్యాదృక్పధాలు - భారతీయ విద్యారంగ చరిత్ర, విద్యాదృక్పధాలు, ఉపాధ్యాయ సాధికారత
2. విద్యాధృక్పధాలు - చట్టాలు, హక్కులు, జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం ౨౦౦౫, సమకాలీన విద్యారంగంలోని అంశాలు
3. జనరల్‌ నాలెడ్జ్‌
4. కరెంట్ అఫైర్స్‌ 2014
5. కరెంట్‌ అఫైర్స్‌ 2013
6. మెథడాలజీ
7. 6, 7 వ తరగతుల కంటెంట్‌
8. 8వ తరగతి కంటెంట్‌
9. 9వ తరగతి కంటెంట్‌
10. 10వ తరగతి బయాలజీ
11. ఇంటర్‌ స్థాయి ప్రశ్నలు
మీ కాపీని రిజర్వ్‌ చేసుకోవడానికి, మరింత వివరాలను తెలుసుకోవడానికి వెంటనే SA BS అని  SMS  చేయండి

DSC SA MATHS
1. విద్యాదృక్పధాలు - భారతీయ విద్యారంగ చరిత్ర, విద్యాదృక్పధాలు, ఉపాధ్యాయ సాధికారత
2. విద్యాధృక్పధాలు - చట్టాలు, హక్కులు, జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం ౨౦౦౫, సమకాలీన విద్యారంగంలోని అంశాలు
3. జనరల్‌ నాలెడ్జ్‌
4. కరెంట్ అఫైర్స్‌ 2014
5. కరెంట్‌ అఫైర్స్‌ 2013
6. మెథడాలజీ
7. 6, 7 వ తరగతుల కంటెంట్‌
8. 8వ తరగతి కంటెంట్‌
9. 9వ తరగతి కంటెంట్‌
10. 10వ తరగతి గణితము
11. ఇంటర్‌ స్థాయి ప్రశ్నలు
మీ కాపీని రిజర్వ్‌ చేసుకోవడానికి, మరింత వివరాలను తెలుసుకోవడానికి వెంటనే SA MATHS అని  SMS  చేయండి

DSC SA SS
1. విద్యాదృక్పధాలు - భారతీయ విద్యారంగ చరిత్ర, విద్యాదృక్పధాలు, ఉపాధ్యాయ సాధికారత
2. విద్యాధృక్పధాలు - చట్టాలు, హక్కులు, జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం ౨౦౦౫, సమకాలీన విద్యారంగంలోని అంశాలు
3. జనరల్‌ నాలెడ్జ్‌
4. కరెంట్ అఫైర్స్‌ 2014
5. కరెంట్‌ అఫైర్స్‌ 2013
6. మెథడాలజీ
7. 6, 7 వ తరగతుల కంటెంట్‌
8. 8వ తరగతి కంటెంట్‌
9. 9వ తరగతి కంటెంట్‌
10. 10వ తరగతి హిస్టరీ & సివిక్స్‌
11. 10వ తరగతి జాగ్రఫీ & ఎకనామిక్స్
మీ కాపీని రిజర్వ్‌ చేసుకోవడానికి, మరింత వివరాలను తెలుసుకోవడానికి వెంటనే SA SS అని  SMS  చేయండి 
DSC SGT

మీ కాపీని రిజర్వ్‌ చేసుకోవడానికి, మరింత వివరాలను తెలుసుకోవడానికి వెంటనే SGT అని  SMS  చేయండి 

DSC SA TELUGU
త్వరలో ప్రచురించబడతాయి.
ముందే రిజర్వ్‌ చేసుకోవడానికి TELUGU అని 9441687174 కు sms చేయండి
DSC SA ENGLISH
త్వరలో ప్రచురించబడతాయి.
ముందే రిజర్వ్‌ చేసుకోవడానికి ENGLISH అని 9441687174 కు sms చేయండి
DSC PET
త్వరలో ప్రచురించబడతాయి.
ముందే రిజర్వ్‌ చేసుకోవడానికి PET అని 9441687174 కు sms చేయండి

Post a Comment

Previous Post Next Post