ప్రసిద్ధ భవనాలు - వాటి ప్రత్యేకతలు
వైట్‌హౌస్ - అమెరికా అధ్యక్షుని నివాసంవైట్హాల్ - బ్రిటిష్ పార్లమెంట్ భవనం
పెంటగాన్ - అమెరికా రక్షణ కార్యాలయం
బ్లూహౌస్ - దక్షిణ కొరియా అధ్యక్ష నివాసం
10, డౌనింగ్ స్ర్టీట్ - బ్రిటన్ ప్రధాని నివాసం
క్రెమ్లిన్‌హౌస్ - రష్యా అధ్యక్షుని నివాసం
బకింగ్‌హాం పాలెస్ - బ్రిటన్ రాణి నివాసం
ఎలసీ పాలెస్ - ఫ్రాన్స్ అధ్యక్షుని నివాసం
24, సక్సెస్ డ్రైవ్ - కెనడా ప్రధాని నివాసం
జనాధిపతిమదిరాయ - శ్రీలంక అధ్యక్ష నివాసం
రైటర్స్ బిల్డింగ్ - పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి కార్యాలయం