ప్రముఖులు - వారి సమాధులు

ప్రముఖులు - వారి సమాధులు

మహాత్మగాంధీ - రాజ్‌ఘాట్‌
జవహర్‌లాల్‌ నెహ్రూ - శాంతివనం
బి.ఆర్‌.అంబేద్కర్‌ - చైత్రభూమి
ఇందిరాగాంధీ - శక్తిస్థల్‌
చరణ్‌సింగ్‌ - కిసాన్‌ఘాట్‌
జైల్‌సింగ్‌ - ఏక్తాస్థల్‌
రాజీవ్‌గాంధి - వీరభూమి
మొరార్జీదేశాయ్‌ - అభయ్‌ఘాట్‌
గుల్జారీలాల్‌ నంద - నారాయణ ఘాట్‌
జగజ్జీవన్‌ రామ్‌ - సమతాస్థల్‌
లాల్‌ బహదూర్‌శాస్ర్తి - విజయఘాట్‌

Post a Comment

Previous Post Next Post