తెలుగులో టైపింగ్‌

తెలుగులో టైపింగ్‌ గురించి నేను వెతకని రోజంటూ లేదు. ఎందుకంటే నాకు తెలుగు టైప్‌ రైటర్‌మీద టైప్‌ చేయడం వచ్చు. కానీ ఆన్‌లైన్‌లో తెలుగుటైప్‌ చేయడానికి ఇప్పటివరకూ నాకు ఇంగ్లీష్‌లో టైప్‌ చేస్తే తెలుగులోకి మార్చే ట్ర
ఆన్సిలేటర్‌లే తప్ప టైప్‌ రైటర్‌ కీబోర్డు మాదిరి టైప్‌ చేసే అవకాశం నాకు ఈరోజు వరకూ దొరకలేదు. కాని ఈ రోజు నాకు దొరికిందని తెలియచేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మీకు కూడా టైప్‌ రైటర్‌ మీద టైపింగ్‌ వస్తే యూనీకోడ్‌లో ఈ సైట్‌లో మీరు తెలుగు టైపింగ్‌ చాలా సులభంగా చేసుకోవచ్చు. మీకు ఏ రకం కీబోర్డుపై పట్టు ఉన్నా ఈ సైట్‌లో తెలుగును సులభంగా మీరు టైప్‌ చేసుకోవచ్చు. తప్పకుండా దర్శించండి.
తెలుగులో పోటీపరీక్షలకోసం మెటీరియల్‌్స రూపొందించి అందించే ఏకైక వెబ్‌సైట్‌ నవచైతన్య కాంపిటీషన్‌్సను మీరు ఎప్పటికీ మరిచిపోరని కోరుకుంటూ
మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post