నేను రూపొందించిన జనరల్‌ స్టడీస్‌ మెటీరియల్ - సూర్య దినపత్రికలో

నేను రూపొందించిన మెటీరియల్స్ ను సూర్య దినపత్రికతో ప్రతీ బుధవారం అందించే అనుబంధం ప్రఙ్ఞ వార పత్రికలో ప్రచురించారు. రైల్వే, బ్యాంక్‌ క్లర్స్, గ్రూప్స్ వంటి జనరల్‌ స్టడీస్‌ ఒక సబ్జక్టుగా ఉన్న పోటీ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్ధులకు ఈ మెటీరియల్‌ అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. ఉచితంగా మన నవచైతన్య కాంపిటీషన్స్ బ్లాగ్‌ నుంచి మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
మీ చైతన్య కుమార్‌









మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post