చిన్నారి గేయాలు - ఇంగ్లీష్ నెలలు

చిన్నారి గేయాలు - ఇంగ్లీష్ నెలలు
జనవరి - జయం జయం 
ఫిబ్రవరి - పెళ్ళికి పిలుపు 
మార్చ్ - మామిడి పూత 
ఏప్రిల్ - ఎండలు మొదలు 
మే - మేడల వాడ 
జూన్ - చుక్కల రాత్రి 
జూలై - జూలో సింహం 
ఆగష్టు - ఆవుల మంద 
సెప్టెంబర్ - చెట్టా పట్టాల్ 
అక్టోబర్ - అందర మొకటే 
నవంబర్ - నాకా? నీకా?
డిసెంబర్ - డీ డీ డిక్కు 

Post a Comment

Previous Post Next Post