గ్రూప్-3 పంచాయితీ సెక్రటరీ హాల్ టికెట్స్ |
గ్రూప్-3 పంచాయితీ సెక్రటరీ అడ్మిట్ కార్డ్
గ్రూప-3 పంచాయితీ సెక్రటరీ అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) ది. 12.04.2017 ఉదయం 11 గంటల నుండి ఎ.పి.పి.యస్సీ వారి అధికారిక వెబ్ సైట్ www.psc.ap.gov.in లోనూ మరియు పంచాయితీ సెక్రటరీ అధికారిక వెబ్ సైట్ http://appscapplications17.apspsc.gov.in లోనూ అందుబాటులో ఉంటాయి.
Tags
GROUP-3