గ్రూప్-3 పంచాయితీ కార్యదర్శి 25 ప్రశ్నాపత్రాల శ్రేణి

మీరు గ్రూప్-3 పంచాయితీ కార్యదర్శి స్క్రీనింగ్ పరీక్షకు సిద్ధమవుతున్నారా?
ఇంటివద్దనే ఉంటూ ప్రణాళికాబద్దంగా చదివి విజయం సాధించాలనుకుంటున్నారా?
అయితే మీకోసం నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది చక్కని షెడ్యూల్ మరియు ప్రశ్నాపత్రాలు. ఈ కార్యక్రమంలో భాగంగా మీకు 25 ప్రశ్నాపత్రాలను చక్కని షెడ్యూల్ తో ఈమెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది.

గ్రూప్3 పంచాయితీ కార్యదర్శి ప్రశ్నాపత్రాల శ్రేణి

రూ. 201 చెల్లించి, పంచాయితీ సెక్రటరీ ప్రశ్నాపత్రాల శ్రేణిని చక్కని షెడ్యూల్ ప్రకారం ఈమెయిల్ ద్వారా అందుకోవడానికి క్రింది లింక్ ద్వారా అమౌంట్ చెల్లించి, మీ వివరాలను నమోదు చేయండి.



మరన్ని వివరాలకు సంప్రదించండి
నవచైతన్య కాంపిటీషన్స్,
చింతలపూడి,
పశ్చిమగోదావరి జిల్లా
ఫోన్ 9441687174
ఈమెయిల్ చిరునామా   menavachaitayam@gmail.com


Post a Comment

Previous Post Next Post