10th Class Physical Science FA-3 Model Paper (EM) by Sri GVR & KVR

10th Class Physical Science FA-3 Model Paper

Prepared by Sri Gampa Venkata Ramprasadh
&
Sri K. Venkata Ramana

శ్రీ గంపా వెంక‌ట రామ‌ప్ర‌సాద్‌గారు, శ్రీ కె.వెంక‌ట ర‌మ‌ణ గారు రూపొందించిన‌

10వ త‌ర‌గ‌తి భౌతిక ర‌సాయ‌న శాస్త్రాలు - నిర్మాణాత్మ‌క మూల్యాంక‌నం - 3 ENGLISH MEDIUM

 న‌మూనా ప్ర‌శ్నాప‌త్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి ఇక్క‌డ క్లిక్ చేయండి.

నూత‌నంగా ప్ర‌వేశ పెట్టిన నిరంత‌ర స‌మ‌గ్ర మూల్యాంకనం (సిసిఈ) విధానంలో, సంగ్ర‌హ‌ణాత్మ‌క మూల్యాంక‌నం ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. సిసిఈ విధానాన్ని అనుస‌రించి నిర్మాణాత్మ‌క మూల్యాంక‌న‌ము మ‌రియు సంగ్ర‌హ‌ణాత్మ‌క మూల్యాంక‌నంలో విద్యార్ధిలో స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంది. నిర్మాణాత్మ‌క మూల్యాంకనం అనేది పూర్తిగా ఉపాధ్యాయ నిర్మిత ప‌రీక్ష‌. దీనిలో ముఖ్యంగా నాలుగు సాధ‌నాల ద్వారా విద్యార్ధిని ప‌రీక్షించ‌డం జ‌రుగుతుంది.
1. విద్యార్ధి ప్ర‌తిస్పంద‌న‌లు - ప్ర‌యోగ‌శాల రికార్డులు
2. రాత అంశాలు
3. ప్రాజెక్టు ప‌నులు
4. ల‌ఘు ప‌రీక్ష‌
10th Class Physical Science FA-3 Model Paper (EM) by Sri GVR & KVR 1 
10th Class Physical Science FA-3 Model Paper (EM) by Sri GVR & KVR 2





Click here to download 10th Class Physical Science FA-3 Model paper (Telugu Medium) prepared by Sri Gampa Venkata Ramprasadh garu 

10th Class Physical Science MODEL PAPERS

Post a Comment

Previous Post Next Post