మీరు భౌతిక శాస్ర్త ఉపాధ్యాయులా?
అయితే నిత్యం మీ బోధనకు ఉపయోగపడే సైన్సు వీడియోలు (పాఠ్యాంశాలకు సంబంధించినవి), పదవ తరగతి సైన్సు స్టడీ మెటీరియల్స్, ముఖ్యమైన ప్రశ్నలు, చాప్టర్లవారీ పరీక్షలు ఇంకా మరెన్నో. . .
మీరూ పొందాలనుకుంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ మెసెంజర్ ద్వారా 9441687174 నంబరుకు sastra chaitanyam అని మెసేజ్ పంపండి. మిమ్మల్ని శాస్ర్త చైతన్యం గ్రూపులో సభ్యులుగా చేర్చుతాము. ఆపై మీరూ సైన్సు సంబంధిత సమాచారాన్ని పొందవచ్చు.
మిత్రమా,
మీ మిత్రులలో ఎవరైనా వాట్సాప్ సౌకర్యం లేనివారు మన ఈ స్టడీ మెటీరియల్స్ పొందాలనుకుంటున్నారా?
మీరు కానీ, మీ మిత్రులు కానీ మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో మన స్టడీ మెటీరియల్ ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది వెబ్‌లింక్‌లను వీక్షించండి.
౧. ఉష్ణం
౨. రసాయనికచర్యలు - సమీకరణాలు
౩. కాంతి పరావర్తనం
౪. ఆమ్లాలు - క్షారాలు - లవణాలు