గన్నవరం నుంచి మన బ్లాగు విజిటర్ శ్రీ నారాయణ గారు పదవ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులకోసం గణితంలో ముఖ్యమైన బిట్స్ మరియు ముఖ్యమైన ప్రశ్నలను సేకరించి పంపించారు. వీక్షకులకోసం వాటి లింక్‌లను మన బ్లాగులో ఉంచుతున్నాను. వీక్షించండి
క్రింది చిత్రాలపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ స్టడీ మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.








క్రింది చిత్రాలపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ స్టడీ మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీ మిత్రులతో పంచుకోవడానికి, వారూ వారి మొబైల్ లేదా కంప్యూటర్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది వెబ్‌లింక్‌లను వారికి అందించండి
http://bit.ly/XMSBITSNEM
http://bit.ly/XMSBITSNTM
మీరూ మంచి మెటీరియల్‌ను రూపొందించడి. మన బ్లాగుద్వారా విద్యార్ధినీ విద్యార్ధులకు చేరువకండి







Tags
10MAT