ఈ మెటీరియల్‌ను మీకు అందించినవారు
CMR Educational Academy
Coaching center for all Competitives
Ananthapuramu and Dhone
నవచైతన్య కాంపిటీషన్స్ పోస్టుకార్డు మెటీరియల్ ఉద్యమానికి స్పందించిన సిఎంఆర్ కోచింగ్ సెంటర్, అనంతపురం వారికి హృదయపూర్వక ధన్యవాదములు
మీరూ
మీకు నచ్చిన, మీరు నిష్ణాతులైన సబ్జక్టులో డియస్సీ, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు ఉపయోగపడేలా స్టడీ మెటీరియల్‌ను రూపొందించి పంపండి. మీ పేరు, వివరాలతో సహా నవచైతన్య కాంపిటీషన్స్ బ్లాగులో పబ్లిష్ చేస్తాము. ప్రతీరోజూ దాదాపు వెయ్యిమందికి పైగా (సందర్శకులు) డియస్సీ అభ్యర్ధులకు మీ వంతు సహాయం అందించండి.
మీరు స్టడీ మెటీరియల్‌ను
౧. పోస్టుకార్డుపై వ్రాసి పంపవచ్చు
౨. ఎ4 కాగితంపై వ్రాసి పోస్టు ద్వారా / ఈమెయిల్ ద్వారా పంపవచ్చు
౩. మీ వాయిస్‌తో మీ సాధారణ ఫోన్‌లో రికార్డు చేసిన ఆడియో మెటీరియల్‌ను పంపవచ్చు
౪. వ్రాసిన కాగితాన్ని మీ ఫోన్‌ద్వారా లేదా స్కానర్ ద్వారా స్కాన్ చేసి వాట్సాప్, ఈమెయిల్ ద్వారా కూడా పంపవచ్చు
నవచైతన్య కాంపిటీషన్స్
చైతన్య కుమార్ సత్యవాడ
రామకృష్ణానగర్, చింతలపూడి
పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఫోన్ 9441687174
email: menavachaitanyam@gmail.com







Tags
CA