నమస్కారం
ననచైతన్య కాంపిటీషన్స్
అత్యంత ఆనందదాయకమైన రోజు ఈ రోజు
మన బ్లాగ్ విజిటర్స్ 2,00,000 లను దాటింది.
అతి తక్కువ కాలంలోనే ఇంతటి ఘనవిజయాన్ని అందించిన వీక్షకులు అందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు
మరింత నాణ్యమైన మెటీరియల్‌ను మీకు అందిస్తూ, ఇంకా మరింత మంది వీక్షకులకు చేరువ కావాలని కోరుకుంటూ
మీ అమూల్యం అయిన అభిప్రాయాలను, స్పందనను నాతో పంచుకోవడానికి సంప్రదించండి
నవచైతన్య కాంపిటీషన్స్,
చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్ 9441687174
పోస్టుకార్డు ఉద్యమం
దయచేసి గమనించండి. మరో రెండు మూడు నెలల్లో డియస్సీ పోటీ పరీక్ష జరుగనుంది. నవచైతన్య కాంపిటీషన్స్ బ్లాగులో నాణ్యమైన స్టడీమెటీరియల్ అప్‌డేట్ చేయడానికి నా ఒక్కడి శక్తి సరిపోవడం లేదు. అందుకే మీ సహాయం కోరుతున్నాను.
మీరు చేయాల్సిందల్లా ఒక్కరూపాయితో పోస్టుకార్డు కొని
దానిపై మీకు నచ్చిన సబ్జక్టుకు సంబంధించిన స్టడీ మెటీరియల్ అందమైన చేతి వ్రాతతో వ్రాసి పంపడమే. వెనుకవైపున మీ పేరు వివరాలు వ్రాయడం మరచిపోకండి. అభ్యర్ధులు కష్టంగా భావించే అంశాలపై సరదా కోడ్‌లను, గుర్తుంచుకోవడానికి అవసరం అయిన టెక్నికల్ లను, టేబుల్‌గా సేకరించిన సమాచారాన్ని, కరెంట్ అఫైర్స్ అంశాలను. . . ఏదైనా అభ్యర్ధులకు ఉపయోగపడే ఏ సమాచారం అయినా ఇలా పంపవచ్చు. నేను మీ వివరాలతో సహా ఈ మెటరియల్‌ను స్కాన్ చేసి బ్లాగులో ఉంచుతాను. ఇలా మంచి సమాచారాన్ని నలుగురితో పంచుకోవచ్చు.
దయచేసి నా ఈ పోస్టు కార్డు ఉద్యమంలో మీరూ బాగస్వామ్యులు కండి
మీ మెటీరియల్ పంపవలసిన చిరునామా
సత్యవాడ చైతన్య కుమార్,
నవచైతన్య కాంపిటీషన్స్,
రామకృష్ణా నగర్, చింతలపూడి, ఫోన్‌ః 9441687174