మీరు డియస్సీకు ప్రిపేర్ అవుతున్నారా?
ఇంటివద్దనే మీరు ప్రణాళికాబద్దంగా చదివి విజయం సాధించడానికి నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్నది డియస్సీ డివిజినల్ టెస్ట్‌లు.
మీ సిలబస్‌ను మేము ఇరవై విభాగాలు చేసి ఒక్కొక్క విభాగానికి ఒకటి వంతున ఇరవై టెస్ట్‌లు అందిస్తాము. మీరు చేయాల్సిందల్లా
మీ వద్ద ఉన్న స్టడీమెటీరియల్‌లో ఆయా విభాగాలు క్షుణ్ణంగా చదివి, టెస్ట్‌లు వ్రాసుకుంటూ సిలబస్‌ను ప్రణాళికాబద్దంగా పూర్తి చేయడమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి
నవచైతన్య కాంపిటీషన్స్, చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా
ఫోన్ 9441687174
సిలబస్ డివిజన్ కోసం మీ సబ్జక్టుపై క్లిక్ చేయండి
సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT)
స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్
స్కూల్ అసిస్టెంట్ బయాలజీ
స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్
స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్
త్వరలో రూపొందించబోతున్నవి
స్కూల్ అసిస్టెంట్ తెలుగు
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్
గమనించండిః మేము మీకు పంపేది పూర్తిస్తాయి స్టడీమెటీరియల్స్ కాదు. జస్ట్ ఇరవై టెస్ట్‌లు మాత్రమే. అవి మిమ్మల్ని ప్రణాళికాబద్దంగా చదివించడానికి మాతమ్రే ఉద్దేశించబడినవి.






