లక్షమంది వీక్షకులను చేరిన నవచైతన్య కాంపిటీషన్స్‌ బ్లాగు

ప్రారంభించిన కొద్దికాలంలోనే లక్షమంది వీక్షకులను చేరుకుంది నవచైతన్య కాంపిటీషన్స్‌ బ్లాగు. నిరుద్యోగ అభ్యర్దులకు అవసరం అయిన అన్ని రకాల స్టడీమెటీరియల్స్‌ను ఉచితంగా అందించాలన్న సత్సంకల్పంతో నడుస్తున్న నవచైతన్య కాంపిటీషన్స్‌ విజయానికి సహకరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు
మీ
చైతన్యకుమార్‌ సత్యవాడ
మీ స్పందనలను
menavachaitanyam@gmail.com కు మెయిల్‌ చేయండి.
లేదా
9441687174 నంబర్‌ను సంప్రదించండి

Post a Comment

Previous Post Next Post