మీరు ఇంటివద్దనే ఉంటూ డియస్సీకు ప్రిపేర్ అవుతున్నారా?
మీ ప్రిపరేషన్ ప్రణాళికాబద్దంగా సాగడంలేదా?
అయితే మీలాంటివారికోసమే నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్నది డియస్సీ డివిజినల్ టెస్ట్లు
మా వద్ద డియస్సీ యస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ విభాగాలకు డివిజినల్ టెస్ట్లు లభించును
డివిజినల్ టెస్ట్‌లు గురించి
- మేము మీ సిలబస్‌ను 18/11 విభాగాలుగా విభజించాము
- ఈ టెస్ట్‌లతో పాటు సిలబస్ డివిజన్ షీట్‌ను కూడా అందిస్తాము
- మీరు చేయాల్సింది ముందుగా సిలబస్ విభజనను క్షుణ్ణంగా అర్ధంచేసుకోవాలి
- మీకున్న సమయాన్ని అనుసరించి ఏయే విభాగాలకు ఎంత సమయాన్ని (రోజులను) కేటాయించుకోవాలో నిర్ధారించుకోవాలి
- ఆయా సమయంలో ఆయా టెస్ట్‌కు సంబంధించిన సిలబస్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి
- సిలబస్ అధ్యయనం తరువాత మేమందించిన ఆ విభాగపు డివిజినల్ టెస్ట్‌ను వ్రాయడం ద్వారా ఆ భాగంలో మీ ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవచ్చు
ఉపయోగం ఏమిటి?
- ఇంటివద్ద ఉంటూ ప్రిపేర్ అయ్యే సమయంలో వచ్చే ప్రధాన లోపం సీరియస్‌గా ప్రిపేర్ కాలేక పోవడం.
- నిజానికి సరైన ప్రణాళిక లేకపోవడమే దీనికి ప్రధాన కారణం
- మా టెస్ట్‌ల వలన మీకు సరైన ప్రణాళిక లభిస్తుంది
- ముందుగానే ప్రణాళిక రచించి ప్రిపరేషన్ ప్రారంభించడం వలన అనుకున్న సమయం కాకపోయినా ఒకరోజు అటూఇటుగా మీ సిలబస్‌ను పూర్తి చేయడం సాధ్యం అవుతుంది
- ఏ విభాగానికి ఆ విభాగాన్ని అప్పటికప్పుడే టెస్ట్ చేసుకోవడం సాధ్యం అవుతుంది
టెస్ట్లు ఎలా ఉంటాయి?
- సిలబస్‌ను డివిజిన్ చేసి టెస్ట్‌లను రూపొందించాము
- ప్రతి భాగానికి ఒకటి వంతున టెస్ట్‌లుంటాయి.
- యస్జీటీ విభాగానికి 100 మార్కులకు 100 ప్రశ్నలతో డివిజినల్ టెస్ట్‌లు ఉంటాయి
- స్కూల్ అసిస్టెంట్ విభాగానికి 80 మార్కులకు 80 ప్రశ్నలతో డివిజినల్ టెస్ట్‌లు ఉంటాయి.
- ప్రతి టెస్ట్‌తో పాటు ఓఎంఆర్ జతచేయబడి ఉంటుంది
ఏమి ఆశించవద్దు?
- ఈ టెస్ట్‌లు బయటి మార్కెట్‌లో ఎక్కడా లభ్యం కావు
- దీన్ని ఒక స్టడీమెటీరియల్‌గా భావించి అందుకోవద్దు. ఎందుకంటే దీనిలో మీకు లభించేది కేవలం పదిహేను వందల నుంచి రెండు వేల ప్రశ్నలు మాత్రమే
- సాధారణ ప్రాక్టీస్ పేపర్లు కావాలనుకుంటూ వీటిని పొందవద్దు. ఎందుకంటే మార్కెట్‌లో వంద రూపాయిలకే దాదాపు పాతిక ప్రాక్టీస్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి.
మరి ఇవి ఎందుకు?
- ముందే చెప్పాను కదా ప్రణాళికా బద్దంగా మీ సిలబస్‌ను పూర్తి చేసుకుని విజయం వైపు నడవడానికి ఈ టెస్ట్‌లను పొందండి
మరిన్ని వివరాలకోసం
సంప్రదించండి
నవచైతన్య కాంపిటీషన్స్
చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా
ఫోన్ 9441687174