సూర్య దినపత్రికలో నేను రూపొందించిన స్టడీ మెటీరియల్స్‌

సూర్య దినపత్రికలో

మిత్రమా. . .
సూర్య దినపత్రిక వారు నేను రూపొందించిన స్టడీ మెటీరియల్స్‌ను వారి ప్రఙ్ఞ వార పత్రికలో ప్రతి వారం క్రమం తప్పకుండా ప్రచురిస్తున్నారు. అన్నిరకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా రూపొందిస్తున్న నా మెటీరియల్స్‌ను వేలాది మంది అభ్యర్ధులకు చేరువ చేస్తున్నందుకు సూర్య దినపత్రిక వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు
క్రింద ప్రచురించబడిన మెటీరియల్స్‌ను ఆయా వెబ్‌లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనవచ్చును.
జనరల్‌ సైన్స్‌
ఉష్ణము (సూర్య)


పదవ తరగతి
టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)
టెట్‌ - ప్రాక్టీస్‌ పేపరు
టెట్‌ డివిజినల్‌ టెస్ట్‌లు
2. జనరల్‌ తెలుగు
3. జనరల్‌ ఇంగ్లీషు
సైకాలజీ
సబ్జక్టుల వారీగా డివిజినల్ టెస్ట్‌లు
వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, పంచాయితీ సెక్రటరీ, పోస్టల్‌ అసిస్టెంట్‌, కానిస్టేబుల్స్‌, ఎస్సై, బ్యాంకు పరీక్షలకు ఉపయుక్తం

వీఆర్‌ఓ వీఆర్‌ఏ పంచాయితీ సెక్రటరీ

Post a Comment

Previous Post Next Post