కరెంట్‌ అఫైర్స్‌ - సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ చట్టం

భారత ప్రభుత్వం ప్రారంభించిన అంశాలలో రెండు అంశాలు అత్యంత కీలకం అయినవి. అవి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఒకటికాగా, సమాచార హక్కు చట్టం రెండవది. ఈ రెండు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని టిడిఐఎల్‌ ప్రభుత్వ వెబ్‌సైట్‌ వారు తమ వెబ్‌సైట్‌లో ఉంచారు. పోటీ పరీక్షలకు కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో ఈ రెండు అంశాలమీద ప్రశ్నలు అడిగే అవకాశంఉన్నందున సమాచార హక్కు చట్టం గురించి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గురించిన పూర్తి పాఠాన్ని నవచైతన్య కాంపిటీషన్స్‌ వీక్షకుల కోసం ఇక్కడ ఉంచడం జరుగుతున్నది. మీరు కోరిన లింక్‌ మీద క్లిక్‌ చేసి పూర్తి పాఠాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోండి



మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post