Jobs . . . Jobs



కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్డీఓ, ఆర్మీ, జనరల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటర్, లెక్చరర్, జూనియర్ రిసెర్చ్ ఆఫీసర్, స్టోర్స్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........

http://goo.gl/G5N8E


నిమ్స్‌లో రిసెర్చ్ అసోసియేట్లు


నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) క్లినికల్ రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........

http://goo.gl/E2qRs

 ఐఎంఎంటీలో సీనియర్ సైంటిస్ట్‌లు


భువనేశ్వర్‌లోని సీఎస్ఐఆర్- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ) సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........

http://goo.gl/v6mM4

ఎన్‌డీఏలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు


ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) అసిస్టెంట్ ప్రొఫెసర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........

http://goo.gl/js0WD

ఈఎస్ఐసీ మోడల్ హాస్పిటల్, చెన్నై


చెన్నైలోని ఈఎస్ఐసీ పీజీఐఎంఎస్ఆర్ అండ్ మోడల్ హాస్పిటల్ (ఈఎస్ఐసీ) సీనియర్ రెసిడెంట్, పార్ట్-టైమ్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి జూన్ 5, 6 తేదీల్లో వాక్-ఇన్‌లు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు.....

http://goo.gl/QfE5b

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు


త్రీడి పీఎల్ఎం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ (టీపీఎస్ఎల్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........

http://goo.gl/E2Ma7

సెంటర్ ఫర్ సైట్


సెంటర్ ఫర్ సైట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (సీఎస్‌హెచ్) క్లస్టర్ హెడ్, సెంటర్ మేనేజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..........

http://goo.gl/VRmfd

గ్రీన్‌విచ్ అకాడమీలో ఫ్యాకల్టీ


గ్రీన్‌విచ్ అకాడమీ ది స్కూల్(జీఏఎస్) ప్రిన్సిపాల్, టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......

http://goo.gl/YXDS6

మేనేజ్‌మెంట్ ట్రెయినీలు


హిబ్రైజ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (హెచ్‌టీఎల్) మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........

http://goo.gl/GQVP0

డిజైన్ ఇంజినీర్లు


టెక్ రెవో ఇండియా లిమిటెడ్ (టీఆర్ఐఎల్) డిజైన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........

http://goo.gl/FBS2L

టెస్టింగ్ ఇంజినీర్లు


సెమాంటిక్ స్పేస్ లిమిటెడ్ (ఎస్ఎస్ఎల్) టెస్టింగ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు........

http://goo.gl/10Dgl

ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు


నెట్ పోజటివ్ బిజినెస్ ఎనలిటిక్స్ లిమిటెడ్ (ఎన్‌పీబీఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......

http://goo.gl/yptMp

సాఫ్ట్‌వేర్ డెవలపర్లు-


అక్తీనియా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ (ఏఎస్‌టీ) సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........

http://goo.gl/fHYkx

వీజేటీఐలో పీహెచ్‌డీ


ముంబయిలోని వీరమాత జిజాబాయ్ టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (వీజేటీఐ) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు........

http://goo.gl/cok7r

కేరళ వెటర్నరీ వర్సిటీ


కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ (టీఎన్‌వీఏఎస్‌యూ) పీజీ, డిప్లొమా, పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు.........

http://goo.gl/hz4SX

ఐఐఎంలో ఎగ్జిక్యూటివ్ పీజీ

ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఎగ్జిక్యూటివ్ పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు.........

http://goo.gl/ylKKs


--
S.CHAITANYA KUMAR

Post a Comment

Previous Post Next Post