ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ప్రాక్టీస్ పేపర్ లను ఈనాడు వారి ఈనాడు ప్రతిభ నుంచి సేకరించి వాటి లింక్ లను క్రింద ఉంచుతున్నాము. ఆయా లింక్ ల మీద క్లిక్ చేసి పేపర్ లను మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మీరు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ లేదా సివిల్ కానిస్టేబుల్స్ లేదా VRO, VRA పంచాయతి సెక్రటరీ వంటి పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్నారా?
అయితే మీ ప్రిపరేషన్ ప్రణాళికా బద్దంగా సాగడానికి ఉపయోగపడేలా మొత్తం సిలబస్ ను 50 విభాగాలుగా విభజించి రూపొందించిన టాప్ - 50 డివిజినల్ టెస్ట్ లు లబించును.
వివరాలకు సంప్రదించండి
నవచైతన్య కాంపిటీషన్స్ , చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా