ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? Earn Money through InterNet

ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?
Earn Money through InterNet
నిత్యం వాణిజ్య ప్రకటనలను sms ద్వారా, ఈ మెయిల్స్ ద్వారా అందుకుని రోజుకు రూ 2 నుంచి 10 వరకు సంపాదించాలనుకుంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. మీకు నచ్చిన సైట్ లలో చేరి మీ ఫోన్ బిల్ కు సరిపడా ధనం పొందండి .

విధానం - 1
నిత్యం కొన్ని వాణిజ్య ప్రకటనలను మీ ఫోన్ లో sms ద్వారా, ఈ మెయిల్స్ ద్వారా అందుకుని రోజుకు రూ 2 నుంచి 5 వరకూ సంపాదించడానికి యిక్కడ క్లిక్ చేసి మీ వివరాలను అందించండి. ఇక మీరు చేయాల్సిందల్లా రోజూ మెయిల్స్ చదవడం, మీ మిత్రులను మీ టీం లో సభ్యులుగా చేర్చుకోవడమే.

విధానం-2
నిత్యం మీకు వచ్చే మెయిల్స్ చదవడం ద్వారా రోజుకు రూ 1 నుంచి 10 వరకూ పొందడానికి యిక్కడ క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి. సభ్యులుగా చేరిన వెంటనే మీ ఎకౌంటు లో రూ. 99 జమ అవుతుంది. మీ మిత్రుని మీ టీం లో చేర్చుకోవడం ద్వారా ఒక్కొక్కరికి రూ 10 వంతున మీ ఎకౌంటు కు జమ అవుతుంది. కాని ఎక్కువగా ఆర్జించడానికి రోజుకు కనీసం ఈ సైట్  ఒక అరగంట సమయం కేటాయించాల్సి వుంటుంది.

విధానం-3
నిత్యం మీకు వచ్చే ఈ మెయిల్స్ చదవడం, సందేశాలను చూడడం, ఆఫర్ లను పొందడం ద్వారా రోజుకు 2 నుంచి 5 రూపాయల వరకూ పొందడానికి యిక్కడ క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేయండి. ఎక్కువగా సంపాదించడానికి మీ మిత్రులను మీ టీం లో సభ్యులుగా 
చేర్చుకోండి.

విధానం-4

నిత్యం మీకు వచ్చే ఈ మెయిల్స్ చదవడం, సందేశాలను చూడడం, ఆఫర్ లను పొందడం ద్వారా రోజుకు 2 నుంచి 5 రూపాయల వరకూ పొందడానికి యిక్కడ క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేయండి. ఎక్కువగా సంపాదించడానికి మీ మిత్రులను మీ టీం లో సభ్యులుగా 
చేర్చుకోండి

విధానం-5

మీరు పంపే ప్రతీ SMS కు 2 పైసల వంతున సంపాదించి మీ మొబైల్ రీఛార్జి  కు నెలకు రూ. 50 వరకూ సంపాదించవచ్చు. అంతే కాక రోజుకు 25 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. సరైన సమాధానానికి 2 పైసలు, ప్రతి తప్పు సమాధానానికి ఒక పైసా వంతున సంపాదించండి. మీ మిత్రులను invite చేసి ఒక్కో మిత్రునికి రూ. 1 వంతున సంపాదించండి. 
ఇవన్నీ చేయడానికి మీరు చేయవలసిందల్లా క్రింది కనిపించే లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఇవ్వడమే 


పైన కనిపిస్తున్న ప్రకటనలు అన్ని పూర్తి వాస్తవాలు. ఈ సైట్లు అన్నింటిలోనూ నేను సభ్యునిగా వున్నాను. మీరు చేరండి. రోజు కొద్ది సమయం కేటాయించడం ద్వారా నెలకు కనీసం రూ. 50 నుంచి 100 వరకూ ఫోన్ బిల్ ఆదా చేసుకోవచ్చు.




మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

Post a Comment

Previous Post Next Post